Schools Timings లో మార్పు... ఇక ఈరోజే విద్యార్థులకు అందించే నిధులు కూడా Clear...| Telugu OneIndia

2023-06-26 55

ap government schools will work full day from today onwards in wake of relief from summer heat wave conditions.

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల సమయాల్లోనూ ఇవాళ్టి నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. నిన్న మొన్నటి వరకూ వేసవి, వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండటంతో విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ప్రభుత్వం ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహిస్తోంది.

#Andrapradesh #APGovernment #APSholls #SchoolTimings #APNews #YSRCP #YSJagan #Ammavodi #Vidyakanuka #JaganannaVidyakanuka #SchoolsReopen